BS6, BS7 లో అతి పెద్ద వ్యత్యాసం ఏంటీ..

Published by: Shankar Dukanam
Image Source: pexels

BS6, BS7 అనేవి వాహన కాలుష్యానికి సంబంధించిన నిబంధనలు

Image Source: pexels

వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడమే వీటి లక్ష్యం

Image Source: pexels

చాలా మంది వాహనదారులకు BS6, BS7 మధ్య తేడా ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

Image Source: pexels

BS6తో పోలిస్తే BS7 లో కాలుష్య నిబంధనలు మరింత కఠినతరం అవుతాయి

Image Source: pexels

BS7 లో వాహనాల పొగపై గతంలో కంటే ఎక్కువ నిఘా ఉంచుతారు

Image Source: pexels

BS7 అతి పెద్ద వ్యత్యాసం ఏంటంటే దీని వల్ల వాహనాల నుండి వచ్చే కాలుష్యాన్ని మరింత తగ్గించనున్నారు.

Image Source: pexels

BS7 లో బ్రేక్, టైర్ నుంచి వెలువడే కణాలపై కూడా దృష్టిసారిస్తారు.

Image Source: pexels

ఆటోమొబైల్ కంపెనీలు కొత్త టెక్నాలజీతో కూడిన వాహనాలను తయారు చేయాల్సి వస్తుంది.

Image Source: pexels

కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత కొన్ని వాహనాల ధర మరింత పెరగవచ్చు

Image Source: pexels

BS7 అమలు నిర్ణయం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, లేటెస్ట్ విధివిధానాల ప్రకారం ఉంటుంది

Image Source: pexels