CNG కారు కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

CNG కారు కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం

Image Source: pexels

సరైన సమాచారం తెలుసుకున్న తర్వాత ఏ సమస్యలు లేకుండా కారు కొనుగోలు చేయవచ్చు.

Image Source: pexels

ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కారునే కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలి

Image Source: pexels

కారు CNG కిట్, సిలిండర్‌ను బాగా చెక్ చేయండి.

Image Source: pexels

CNG కారు కొనే ముందు దాని భద్రత CNG కిట్, సిలిండర్ ను తప్పకుండా చెక్ చేయాలి.

Image Source: pexels

CNG కారులో డిక్కీ స్థలం తక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి.

Image Source: pexels

కొన్ని CNG కార్ల శక్తి పెట్రోల్ మోడల్స్ కంటే కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది.

Image Source: pexels

మీ ప్రాంతంలో CNG స్టేషన్లు ఉన్నాయో లేదో ముందుగా చెక్ చేసుకోండి

Image Source: pexels

కొనుగోలు చేసే ముందు టెస్ట్ డ్రైవ్ తప్పకుండా చేయాలి. అన్ని అవసరమైన పత్రాలను చెక్ చేయండి

Image Source: pexels