హోండా ఎస్పీ 125 ఆన్ రోడ్ ధర ఎంత?

Published by: Khagesh
Image Source: honda2wheelersindia.com

హోండా ఎస్పీ 125 తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే మోటార్ సైకిల్.

Image Source: honda2wheelersindia.com

హోండా బైక్ లో 123.94 cc 4-స్ట్రోక్, SI ఇంజిన్ ఉంది. అలాగే PGM-Fi ఫ్యూయల్ సిస్టమ్ ఉంది.

Image Source: honda2wheelersindia.com

ఎస్పీ 125 లో ఉన్న ఈ ఇంజిన్ 7,500 rpm వద్ద 8 kW శక్తిని అందిస్తుంది.

Image Source: honda2wheelersindia.com

బైక్ లో ఉండే ఇంజిన్ 6,000 rpm వద్ద 10.9 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Image Source: honda2wheelersindia.com

హోండా ఎస్పీ 125 ఒక లీటర్ పెట్రోల్ తో 64 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చెబుతున్నారు.

Image Source: honda2wheelersindia.com

హోండా ఎస్పీ 125 డ్రమ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 88,531రూపాయలు.

Image Source: honda2wheelersindia.com

ఎస్పీ 125 డ్రమ్ వేరియంట్ ఆన్ రోడ్ ధర 1,11,867 - 1,12,582 రూపాయలు.

Image Source: honda2wheelersindia.com

హోండా బైక్ డిస్క్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 96,119రూపాయలు.

Image Source: honda2wheelersindia.com

హోండా బైక్ డ్రమ్ వేరియంట్ ఆన్ రోడ్ ధర 1,20,669 - 1,21,310 రూపాయలు.

Image Source: honda2wheelersindia.com