హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ఒక ఛార్జ్ తో ఎంత దూరం ప్రయాణిస్తుంది?

Published by: Khagesh
Image Source: honda2wheelersindia.com

దేశంలో హోండా యాక్టివా అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. ఇప్పుడు కంపెనీ దీని ఎలక్ట్రిక్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

Image Source: honda2wheelersindia.com

ఇందులో రెండు వేరియంట్స్‌ ఉన్నాయి. గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లొచ్చు. 7.3 సెకన్లలోనే అరవై కిలోమీటర్ల స్పీడ్ అందుకోవచ్చు.

Image Source: honda2wheelersindia.com

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వాహనాన్ని 10వేల డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

Image Source: honda2wheelersindia.com

హోండా ఈ స్కూటర్ బేసిక్ వేరియంట్‌ యాక్టివా ఎస్టీడీ అయితే, టాప్ వేరియంట్ రోడ్సింక్ డ్యూయో

Image Source: honda2wheelersindia.com

యాక్టివా ఈ స్టాండర్డ్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర ఒక లక్షా 19వేల రూపాయలు.

Image Source: honda2wheelersindia.com

యాక్టివా ఇ హోండా రోడ్సింక్ డ్యూయో వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 1,52,700 రూపాయలు.

Image Source: honda2wheelersindia.com

హోండా యాక్టివా ఈ సింగిల్ ఛార్జింగ్‌లో 102 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని పేర్కొంది.

Image Source: honda2wheelersindia.com

హోండా ఈ స్కూటర్‌లో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. స్కూటర్ వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్లు ఉన్నాయి.

Image Source: honda2wheelersindia.com

హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ 6 kW శక్తినిస్తుంది. ఈ EV గరిష్ట వేగం 80 kmph

Image Source: honda2wheelersindia.com