EV CNG లేదా పెట్రోల్ భద్రత దృష్ట్యా ఏ కారు అత్యుత్తమమైనది?

Published by: Raja Sekhar Allu

కారు భద్రత ఇంధనం కంటే నిర్మాణ నాణ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది

Published by: Raja Sekhar Allu

EV కార్లో బ్యాటరీ కోసం ప్రత్యేక సేఫ్టీ సిస్టమ్ ఉంది

Published by: Raja Sekhar Allu

ఆధునిక EVలో ప్రమాదం సమయంలో ఆటోమేటిక్ పవర్ కట్ఆఫ్ ఫీచర్ ఉంటుంది

Published by: Raja Sekhar Allu

అందుకే ప్రమాదం జరిగినా బ్యాటరీలు పేలకుండా ఉంటాయి.

Published by: Raja Sekhar Allu

CNG కార్లలో గ్యాస్ లీకేజీని నివారించడానికి అనేక భద్రతా చర్యలు ఉంటాయి

Published by: Raja Sekhar Allu

పెట్రోల్ కార్లలో ఇంధన ట్యాంకును సురక్షితంగా ఉంచడానికి బలమైన డిజైన్ ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

5 స్టార్ క్రాష్ రేటింగ్ ఉన్న కార్లు మరింత సురక్షితమైనవి

Published by: Raja Sekhar Allu

భద్రత కోసం ఎయిర్‌బ్యాగ్‌లు ఏబీఎస్ , ఈఎస్‌పీ వంటి ఫీచర్లు ముఖ్యమైనవి

Published by: Raja Sekhar Allu

సరైన నిర్వహణ చేస్తే ఈవీ సీఎన్జీ ,పెట్రోల్ మూడూ సురక్షితం

Published by: Raja Sekhar Allu

భద్రతా ఫీచర్లు ఇంధన రకం కంటే ఎక్కువ సేఫ్టీ ప్రాముఖ్యత కలిగి ఉంటాయి

Published by: Raja Sekhar Allu

కారు కొనే ముందు క్రాష్ టెస్ట్ రేటింగ్ తప్పకుండా తనిఖీ చేయండి

Published by: Raja Sekhar Allu