కొందరు వాహనాలు వేగంగా నడపడానికి ఇష్టపడతారు

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

వేగంగా నడిపితే ఇంధనం తక్కువ ఖర్చవుతుందని కొంతమంది భావిస్తారు

Image Source: Pixabay

వేగంగా కారు నడపడానికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుందని వాహనదారులు భావిస్తారు.

Image Source: Pixabay

మెరుగైన మైలేజ్ కోసం వాహనాన్ని ఓ స్థిరమైన వేగంతో నడపాలి

Image Source: Pixabay

నగరాల్లో అయితే కనుక మీ వాహనాలను గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడపవచ్చు

Image Source: Pixabay

అదే సమయంలో హైవేపై డ్రైవింగ్ సమయంలో మీ కార్లు మంచి మైలేజ్ ఇస్తాయి

Image Source: Pixabay

కారు వేగం పదే పదే తగ్గించడం, పెంచకపోవడం రహదారిపై మంచి మైలేజ్ కు కారణం .

Image Source: Pixabay

హైవేపై మీరు కారును గంటకు 80 నుండి 90 కిలోమీటర్ల వేగంతో నడిపితే సరిపోతుంది

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

అంతకుమించిన వేగంతో కారు నడిపితే ప్రమాదానికి దారి తీస్తుంది.

Published by: Shankar Dukanam
Image Source: Pixabay