వేసవిలో కారులో ప్రయాణించాలని అంతా అనుకుంటారు.

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

మీరు ప్రయాణించే కారులో AC ఉన్నప్పటికీ కొంచెం ఉక్కపోతగా ఉంది

Image Source: Pixabay

ప్రతి నిమిషం క్లోజ్ చేయడం కాదు, మొదట కారు అద్దాలు తెరవండి

Image Source: Pixabay

కారులో కూర్చోగానే ఏసీ ఆన్ చేయరాదు.

Image Source: Pixabay

ఆపై కారు వెనుక విండోను మూడు, నాలుగు సార్లు తెరిచి మూసివేయండి

Image Source: Pixabay

ఇది కారు వెనుక విండో నుండి వేడి గాలిని బయటకు పంపుతుంది.

Image Source: Pixabay

ఆ వేడి గాలి విండో ద్వారా బయటకు వెళ్తే కొంచెం కూల్ అవుతుంది

Image Source: Pixabay

డ్రైవింగ్ చేసే సమయంలో కార్ విండోస్ కొద్దిగా తెరిచి ఉంచండి.

Image Source: Pixabay

వేడి గాలి చల్లని గాలి కంటే చాలా తేలికగా ఉంటుంది

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

ఈ కారణంగా కారు లోపల వేడి గాలి పైకి వెళ్లగానే, చల్లని గాలి లోపలికి వస్తుంది.

Published by: Shankar Dukanam
Image Source: Pixabay