బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్ రేంజ్ ఎంత ఇస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: bajajauto

బజాజ్ ఫ్రీడమ్ 125 CNG తో నడిచే మొదటి బైక్ గా మార్కెట్లో క్రేజ్ ఉంది.

Image Source: bajajauto

ఇది తక్కువ ఖర్చు కావడంతో పాటు ఎక్కువ మైలేజ్ ఇవ్వడం ద్వారా కస్టమర్ల ఆదరణ లభిస్తోంది.

ఈ బజాజ్ బైక్ రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఓ మంచి ఆప్షన్. ఖర్చులు చాలా మేరకు తగ్గిస్తుంది

Image Source: bajajauto

బజాజ్ ఫ్రీడమ్ 125 లో 2kg CNG ట్యాంక్, 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ లభిస్తుంది

Image Source: bajajauto

బజాజ్ ఫ్రీడమ్ 125లో CNG మోడ్ లో ఈ బైక్ దాదాపు 100-102 కిమీ/ కిలో మైలేజ్ ఇస్తుంది

Image Source: bajajauto

కేవలం CNGతో బజాజ్ ఫ్రీడమ్ దాదాపు 200-202 కిలోమీటర్ల వరకు వెళ్తుంది

Image Source: bajajauto

పెట్రోల్ మోడ్ లో అయితే ఈ బైక్ మైలేజ్ దాదాపు 60-65 kmpl ఉంటుంది

Image Source: bajajauto

ఒకవేళ సీఎన్జీతో పాటు పెట్రోల్ వాడుతూ బైక్ నడిపితే మొత్తం రేంజ్ సుమారు 300-330 కి.మీ వరకు ఉంటుంది.

Image Source: bajajauto