క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ 18 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ గేమింగ్ కోసం ప్రత్యేకంగా ఎయిర్ ట్రిగ్గర్స్ 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఆర్మరీ క్రేట్ అనే పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ యాప్ గేమ్ ఆడేటప్పుడు ఫోన్ కూల్‌గా ఉండటానికి ఎక్స్, ఎక్స్‌ప్లస్ మోడ్స్ గేమ్ జీనీ అనే ప్రత్యేకమైన డ్యాష్ బోర్డ్ అడ్వాన్స్‌డ్ కూలింగ్ మెకానిజం హెడ్‌ఫోన్ జాక్, రెండు యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు ఫ్రంట్ ఫైరింగ్ స్టీరియో స్పీకర్లు