జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్మే దేశం ఏదో తెలుసా?

Published by: RAMA

ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్యంపై నమ్మకం కలిగి ఉన్నారు..ఏ దేశస్థులు అత్యధిక విశ్వాసం కలిగి ఉన్నారో తెలుసా?

భారత్, జపాన్ జ్యోతిష్యశాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు

భారతదేశంలో చాలా కాలంగా జ్యోతిషశాస్త్రంపై విస్తృత నమ్మకం ఉంది

ఇక్కడ ప్రజలు రోజువారీ జీవితం కోసం కూడా జ్యోతిష్యం నమ్ముతారు

వివాహం సంబంధాలు వృత్తి వ్యాపారం అనేక విషయాలలో జ్యోతిష్యం సహాయం తీసుకుంటారు

భారతీయ రాజకీయాలను కూడా జ్యోతిష్య శాస్త్రం ప్రభావితం చేస్తుంది

అమెరికాలో కూడా సుమారు 70 శాతం మంది ప్రజలు జ్యోతిష్యంపై నమ్మకం కలిగి ఉన్నారు

జ్యోతిష్యాన్ని విశ్వసించే వారిలో గ్రీస్ ఈజిప్ట్ మెసొపొటేమియా రోమ్ పర్షియా వంటి దేశాల పేర్లు కూడా ఉన్నాయి