తల్లిదండ్రుల మాట వింటారు కానీ తమ అభిప్రాయం కూడా ధైర్యంగా చెబుతారు
తల్లిదండ్రుల కోసం కష్టపడతారు, వారి సంతోషానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు
ఆలోచనలో భిన్నత్యం ఉంటుంది కానీ తల్లిదండ్రుల అభిమతాన్ని విస్మరించరు
కన్నవారికి ఎప్పుడూ అండగా నిలుస్తోస్తారు, భావోద్వేగం ఎక్కువ
తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు పెంచుతారు
కన్నవారి అవసరాలు గమనించ ముందుగానే తీర్చే ప్రయత్నం చేస్తారు - సేవాభావం ఎక్కువ
అమ్మా నాన్న అభిప్రాయాలను గౌరవిస్తారు.వారికోసం సమయం కేటాయిస్తారు
వీరి అభిమానం బయటకి తక్కువగా కనిపిస్తుంది కానీ మనసులో అపారమైన ప్రేమ ఉంటుంది
తల్లిదండ్రుల మాటను జీవితంలో ఓ మార్గదర్శకంగా తీసుకుంటారు
కన్నవారికి భరోసాగా నిలబడతారు, బాధ్యతలు తీసుకుంటారు
ఆధునికంగా ఆలోచిస్తారు..తల్లిదండ్రుల అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుంటారు
అమ్మానాన్న అంటే ఎంతో మమకారం..వారి సంతోషమే ముఖ్యంగా భావిస్తారు