నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

మంచి పంట కోసం సరైన , నిజమైన విత్తనాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం

Image Source: pexels

నకిలీ విత్తనాలు నాటడం వల్ల పంట ఉత్పత్తి తగ్గుతుంది

Image Source: pexels

ఎల్లప్పుడూ లైసెన్స్ పొందిన దుకాణం నుండి లేదా నమ్మకమైన దుకాణదారుడి నుండి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయండి

Image Source: pexels

విత్తనాల ప్యాకెట్ కొనేటప్పుడు దాని సీల్ లేబుల్ , ఎక్స్పైరీ డేట్ తప్పకుండా చూడండి

Image Source: pexels

ప్యాకెట్ పై తయారీ దారు పేరు బ్యాచ్ నంబర్ , ధృవీకరణ సమాచారం కూడా తనిఖీ చేయండి

Image Source: pexels

ప్యాకెట్ పై అవసరమైన సమాచారం లేకపోతే అలాంటి విత్తనాలను కొనకండి

Image Source: pexels

కొనుగోలు చేసిన తర్వాత బిల్లు లేదా రసీదు తప్పకుండా భద్రంగా ఉంచుకోండి

Image Source: pexels

సందేహం ఉంటే విత్తనాల సమాచారాన్ని సంబంధిత వ్యవసాయ శాఖ నుండి కూడా పరిశీలించవచ్చు

Image Source: pexels

విత్తనాలు కొనేటప్పుడు కేవలం తక్కువ ధర చూసి నిర్ణయం తీసుకోవద్దు

Image Source: pexels

సరైన విత్తనాలను ఎంచుకోవడం వల్ల మంచి పంట వచ్చే అవకాశం పెరుగుతుంది

Image Source: pexels