రైతుకు ఉపయోగపడే 5 యాప్స్ ఇవే!

Published by: Khagesh
Image Source: pexels

ఈ రోజుల్లో మొబైల్ యాప్‌లు రైతులకు వ్యవసాయాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి

Image Source: pexels

కిసాన్ సువిధా యాప్ నుంచి వాతావరణం, మార్కెట్ ధరలు, వ్యవసాయ సమాచారం లభిస్తుంది

Image Source: pexels

PM కిసాన్ యాప్ నుంచి పథకాల చెల్లింపులు, అప్లికేషన్ స్టాటస్‌ చూడవచ్చు

Image Source: pexels

IFFCO Kisan యాప్ వ్యవసాయం, పశుపోషణకు సంబంధించిన సలహాలను అందిస్తుంది

Image Source: pexels

Pusa Krishi యాప్ కొత్త పంట రకాలు, సాంకేతికతల గురించి సమాచారం ఇస్తుంది

Image Source: pexels

AgriApp యాప్ పంట నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తుల సమాచారం అందిస్తుంది

Image Source: pexels

ఈ యాప్ ల ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సరైన సమాచారం సమయానికి లభిస్తుంది

Image Source: pexels

దీనివల్ల రైతులకు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది

Image Source: pexels

అనేక యాప్‌లు ఇంగ్లీష్‌తోపాటు తెలుగు ఇతర భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి

Image Source: pexels

మీరు రైతు అయితే ఈ 5 యాప్ లు మీకు చాలా ఉపయోగకరంగా ఉండవచ్చు

Image Source: pexels