Zomato Delivery on Horse : Hyderabad లో Petrol కష్టాలు ఈ రేంజ్ లో ఉన్నాయి | ABP Desam
ABP Desam
Updated at:
03 Jan 2024 09:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరెండు మూడు రోజుల పెట్రోల్ దొరకదు అన్న ఒక్కవార్త హైదరాబాద్ మొత్తాన్ని షేక్ చేసింది. పెట్రోల్ బంకుల దగ్గర బైకులు, కార్లతో ప్రజలు బారులు తీరటంతో ట్రాఫిక్ కష్టాలు ఓ రకం కాదు. గంటల తరబడి క్యూలో నిలబడినా పెట్రోల్ దొరకకపోవటంతో చాలా మంది ఇళ్లకే పరిమితమైతే..జొమాటో,స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ఇదిగో ఇలా విన్నూత్న పద్ధతులు పాటించాల్సి వచ్చింది.