Fire Accident at Uppal CMR Shopping Mall : ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం | ABP
ABP Desam
Updated at:
03 Jan 2024 09:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతరుచుగా అగ్నిప్రమాదాలకు నిలయంగా మారిపోతున్న హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉప్పల్ లో ని సీఎంఆర్ షాపింగ్ మాల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి కస్టమర్లు భయభ్రాంతులకు లోనయ్యారు.