YSRTP Sharmila Fires On BRS Leaders: ప్రజాప్రస్థాన యాత్రలో ఉద్రిక్తతలపై స్పందించిన షర్మిల
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం వద్ద తమ పార్టీ ఫ్లెక్సీలు చించేసి BRS నాయకులు ఉద్రిక్తత సృష్టించారంటూ YSRTP అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాడులకు తాము భయపడేది లేదన్నారు.