Mulugu MLA Seethakka Interview: తెలంగాణ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా హాత్ సే హాత్ జోడో
ABP Desam
Updated at:
04 Feb 2023 03:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టబోయే హాత్ సే హాత్ జోడో పాదయాత్ర పోస్టర్ ను ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవిష్కరించారు. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమేంటో వివరిస్తున్న సీతక్కతో మా ప్రతినిధి కిశోర్ ముఖాముఖి.