YSRTP Merging in Congress : హస్తినలో కాంగ్రెస్ అధిష్ఠానంతో షర్మిల వరుస భేటీలు | DNN | ABP Desam
వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారన్న వార్తలు జోరుగా సాగుతున్నాయి. హస్తినలో కాంగ్రెస్ అధిష్ఠానంతో షర్మిల వరుస భేటీలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విలీనం విషయంలో ఓ మతలబు ఉంది. అదేంటో ఈ వీడియోలో.