YS Sharmila Padayatra Got Award : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు అరుదైన గుర్తింపు | ABP Desam
తెలంగాణలో మూడు వేల ఎనిమిదివందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మహిళానేతగా షర్మిల పేరు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిలను కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు.