Minister Mallareddy on India Book Of Records : మల్లారెడ్డికాలేజ్ లో గ్రాండ్ గా ఇండిపెండెన్స్ డే|ABP

సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ లో ఇండిపెండెన్స్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. మంత్రి మాల్లారెడ్డి వేడుకలకు హాజరై విద్యార్థులను తన దైన శైలి స్పీచ్ తో ఉత్సాహపరిచారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola