YS Sharmila Taste Neera : పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న షర్మిల | DNN | ABP Desam
వైఎస్ షర్మిల పాలకుర్తి పాదయాత్రలో నీరా టేస్ట్ చేశారు. నారాయణపురం స్టేజి వద్ద గీతకార్మికులతో మాట్లాడిన షర్మిల..వారి కోరిక మేరకు నీరా ను టేస్ట్ చేశారు. అధికారంలోకి వచ్చాక గీత కార్మికుల సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు.