YS Sharmila Sonia Gandhi Meeting: విలీనం గురించి ఏం మాట్లాడుకున్నారు..?
Continues below advertisement
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనంపై స్పందించారు.
Continues below advertisement