Distribution of Double Bedroom |డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో గందరగోళం | DNN| ABP Desam
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల బహదూర్ పల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. అర్హులైనా వారికి కాకుండా... లీడర్లకు నచ్చిన వారికే ఇళ్లు ఇచ్చారంటూ దరఖాస్తు దారులు ఆందోళన చేపట్టారు.