YS Sharmila Released From Jail : చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన వైఎస్ షర్మిల | ABP Desam
YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పోలీసులపై దాడి కేసులో అరెస్టైన వైఎస్ షర్మిలకు బెయిల్ లభించటంతో ఆమె విడుదలయ్యారు. చంచల్ గూడ జైలు దగ్గరే మీడియా సమావేశాన్ని నిర్వహించారు వైఎస్ షర్మిల