YS Sharmila About Merging: రెండు రోజుల తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తా షర్మిల వ్యాఖ్యలు అన్నను ఉద్దేశించినవేనా..?
Continues below advertisement
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు దిల్లీకి వెళ్తున్నట్టు చెప్పారు. కుమారుడి వివాహపత్రికను ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు.
Continues below advertisement