Traffic Stopped For CM Revanth Reddy Convoy: హైదరాబాద్ ట్రాఫిక్ గురించి రేవంత్ ఆదేశాలేంటి..? జరుగుతోందేంటి..?
Continues below advertisement
సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, పోలీసులు... అందులోనూ ట్రాఫిక్ విభాగానికి చెందినవారు పట్టించుకోవట్లేదా అని సోషల్ మీడియాలో కొందరు చర్చించుకుంటున్నారు.
Continues below advertisement