YS Sharmila Praja Prasthanam Yatra : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం పాదయాత్ర
ABP Desam
Updated at:
28 Oct 2021 04:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రజాప్రస్థానం పాదయాత్ర 9 వ రోజు లో భాగంగా, వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైషర్మిల ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చర్లపటేల్ గూడా గ్రామంలో వైయస్ షర్మిల పాదయాత్రకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.