Harish Rao: హరీశ్ రావు గెస్ట్ హౌస్ లో అణువణువూ తనిఖీ చేసిన పోలీసులు
Continues below advertisement
హుజురాబాద్ ఉపఎన్నిక పోరు తుదిదశకు వచ్చిన నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు గత కొన్నిరోజులుగా బస చేస్తున్న గెస్ట్ హౌస్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సింగాపురంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల గెస్ట్ హౌస్ లోనే గత కొంత కాలంగా మంత్రి హరీశ్ రావు ఉంటున్నారు. ఇక్కడే ఉపఎన్నికల వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారు. ప్రచారం తుదిదశకు చేరుకోవటంతో హరీశ్ రావు గెస్ట్ హౌస్ ని క్షుణ్నంగా తనిఖీ చేశారు.
Continues below advertisement