Women ETO Auto Drivers In Hyderabad: రోజుకు వీరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..? | DNN | ABP
మహిళలు ఆటో నడపడం ఏంటి..? ఎలా నడుపుతారో ఏంటో లాంటి కామెంట్స్ ను ఇదిగో వీరెవరూ పట్టించుకోలేదు. కుటుంబానికి అండగా ఉండాలనుకున్నారు. అంతే ఇలా ఆటో నడిపేస్తున్నారు. ఇలా ఆటోవాలాలుగా మారడానికి ఒక్కొక్కరికీ ఒక్కో కారణం.