Woman got 2 Govt Jobs : ఒకేసారి రెండు ప్రభుత్వోద్యాగాలు సాధించిన జ్యోతి | ABP Desam

Continues below advertisement

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం సాధించడమే చాలా కష్టం. అలాంటిది ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధిస్తే.. అది కూడా ఓ గృహిణిగా, ఓ హోటల్ నిర్వాహకురాలిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే పోటీ పరీక్షలకు హాజరై రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అంటే మామూలు విషయం కాదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram