CM Revanth Reddy vs MLC Kavitha : ప్రధాని మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్ | ABP Desam
ప్రధాని మోదీని పెద్దన్న అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఏం చేయని వ్యక్తి పెద్దన్న ఎలా అవుతారంటూ కౌంటర్స్ విసిరారు.