Why National Parties Focused Telangana:మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ..?|ABP Desam

Continues below advertisement

గత కొద్దిరోజులుగా Telangana National Politics వేదికగా మారిపోయింది. మొన్న Rahul Gandhi వరంగల్ లో భారీ బహిరంగ సభ పెడితే....వారం గ్యాప్ లో Amit Shah తుక్కుగూడలో టీఆర్ఎస్ కు తూట్లు పొడిచే ప్రయత్నం చేశారు. అసలు ఇంతలా జాతీయ పార్టీలకు Telangana ఎందుకు టార్గెట్ మారింది...ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram