KTR Slams Amit Shah’s Speech: అమిత్ షా ప్రసంగం అంతా అబద్ధాలేనంటూ KTR ఫైర్ | ABP Desam

BJP Telangana అధ్యక్షుడు చేపట్టిన Praja Sangrama Yatra ముగింపు సభకు వచ్చి Amit Shah చేసిన ప్రసంగంపై TRS Working President, Minister KTR తీవ్ర విమర్శలు చేశారు. తుక్కుగూడ సభలో అమిత్ షా చెప్పినవన్నీ తుక్కు మాటలేనన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి మాటలను తెలంగాణ ప్రజలు అస్సలు పట్టించుకోరని కేటీఆర్ అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola