Boy Loses His Life During Swimming: హైదరాబాద్ నాగోల్ లో ప్రమాదవశాత్తూ బాలుడి మృతి | ABP Desam

Swimming Pool నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ పదేళ్ల బాలుడి ప్రాణాలు బలిగొంది. హైదరాబాద్ నాగోల్ సమతాపురి కాలనీలోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లిన విశ్వనాథ్, రేణుక దంపతుల పెద్ద కుమారుడు మనోజ్ మృతి చెందాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola