Water Scarcity in Adilabad : వేసవిలో తాగునీటి కోసం అవస్థలు పడుతున్న గిరిజనులు | DNN | ABP Desam

వేసవిలో తాగునీటి కోసం అడవి బిడ్డలు అనేక కష్టాలు పడుతున్నారు. గుక్కేడు తాగునీటి కోసం రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్ళి, బావుల్లో నుండి నీళ్ళు తెచ్చుకొని దాహాన్ని తీర్చుకుంటున్నారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola