Neera vs Toddy : హైదరాబాద్ లో Neera Cafe మొదలుపెట్టిన తెలంగాణ సర్కార్ | DNN | ABP Desam

Continues below advertisement

హైదరాబాద్ లో నీరా కేఫ్ ను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. కల్లు గీత కార్మికుల అభ్యున్నతి, నీరా ను ఓ బ్రాండ్ గా ప్రమోట్ చేయటమే ఉద్దేశ్యమని ప్రభుత్వం చెబుతోంది. అసలు కల్లుకు, నీరాకు తేడా ఏంటీ..కల్లు గీతకారుల మాటల్లో విందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram