YS Sharmila: కందుకూరు మండలంలో వైఎస్ షర్మిల పాదయాత్ర
ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా, వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల మహేశ్వరం నియోజకవర్గం, కందుకూరు మండలంలో పర్యటిస్తున్నారు. ఎనిమిదవ రోజు యాత్రలో భాగంగా రాచలూర్, గాజులపురుగు తండా, బేగంపేట్, మాదాపూర్, ఎలిమినేడులలో పర్యటనను కొనసాగిస్తున్నారు.