Bathukamma Sarees: రేయింబవళ్లు శ్రమించినా.. నేతన్నలకు తప్పని ఆందోళన
బతుకమ్మ కానుకను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కోటి చీరలను తెల్లకార్డుదారులకు పంచేందుకు నేతన్నలు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా పని ఉన్నా... బిల్లుల చెల్లింపులో జాప్యంతో రేపేంటో తెలియక దిగులు చెందుతున్నారు.
Tags :
KTR Sircilla Sarees Bathukamma Kanuka Bathukamma Sarees Bathukamma Sarees In Telangana Handloom