Monkey Menace: వామ్మో.. వానర సైన్యం.. హడలెత్తుతోన్న రైతులు, ఎందుకంటే?
ఖమ్మం జిల్లా ఏన్కూరు రైతులను వానర సైన్యాలు నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సాగర్ ఎడమ కాల్వపక్కనే ఉన్నా... నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నా రైతులు సాగు చేసుకోలేని పరిస్థితికి కోతుల మూకలు ఎలా కారణమవుతున్నాయో మీరే చూడండి.