Eetala Rajendar: హుజూరాబాద్ లో గెలిచిందెవరు... ఈటల లేక బీజేపీ..?
Continues below advertisement
హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈ విజయంతో భారతీయ జనతా పార్టీ నేతలు తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. బండి సంజయ్ దగ్గర్నుంచి అందరూ టీఆర్ఎస్ పనైపోయిందని ఇక అంతా బీజేపీ హవానేనని చెబుతున్నారు. అయితే నిజంగా హుజురాబాద్‌లో గెలిచింది బీజేపీనా ? అన్నదానిపై చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
Continues below advertisement