Eatala Jamuna : ఎలక్షన్ తోనే ఇంత డెవలప్ చేశాం...ఇచ్చిన మాటను ఈటల నిలబెట్టుకుంటారు

Continues below advertisement

ఈటల గెలుపు కేసీఆర్ అహంకారానికి సమాధానమని ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున అన్నారు. ఎన్నికల విజయం అనంతరం మాట్లాడిన ఆమె...ఎన్నికల ప్రచారంతోనే హుజూరాబాద్ ను డెవలప్ అయ్యేలా చేయగలిగామని...ఇకపై అసలైన అభివృద్ధి ఈటల రాజేందర్ చేసి చూపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram