Eatala Rajendar : కేసీఆర్,ప్రభుత్వం కలిసి నా మీద యుద్ధం చేసినా...ప్రజలు నన్ను గెలిపించారు
ABP Desam
Updated at:
03 Nov 2021 11:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేసీఆర్, ఆయన ప్రభుత్వం కలిసి యుద్ధం చేసినా హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించానని ఈటల రాజేందర్ అన్నారు. విజయం అనంతరం మాట్లాడిన ఆయన....తనను ఓడించటం కోసం 500-600 కోట్ల రూపాయలను ఖర్చు చేశారన్నారు.