WGL HDFC Fire: HDFC బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం | Accident | ABP Desam
Warangal జిల్లా హనుమకొండలోని HDFC బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. పొగ దట్టంగా అలుముకుంది. మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.