Minister Harish Rao: జహీరాబాద్ లో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన హరీశ్ రావు | ABP Desam
Continues below advertisement
జహీరాబాద్ లో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్ రావు.... ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. త్వరలోనే 50 పడకల MCH కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలు బాగా జరుగుతున్నాయని సిబ్బందిని అభినందించారు. మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ప్లాంట్ అని తెలిపారు.
Continues below advertisement