Warangal Textile Fire Accident: వరంగల్ జిల్లా ధర్మారం టెక్సో కంపెనీ గోదాంలో అగ్ని ప్రమాదం|ABP Desam
Warangal District Dharmaram Texo Company Gowdown లో Fire Accident అయ్యింది. ప్రభుత్వానికి సంబంధించిన ఈ గోదాంలో చిన్నారుల బెడ్ షీట్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఆస్తి నష్టం అంచనా 38 కోట్ల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు.