Warangal Medico Preethi Died | Tension at NIMS: మృతదేహం తరలింపులో తీవ్ర ఉద్రిక్తత
ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన వరంగల్ వైద్యవిద్యార్థిని ప్రీతి నిన్నరాత్రి కన్నుమూశారు. ఆమె మృతదేహం తరలింపులో గందరగోళం నెలకొంది. హైదరాబాద్ నిమ్స్ లో అర్ధరాత్రి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.