Tigers In Adilabad District | Forest Officers Camps: ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పులుల కలకలం
Continues below advertisement
ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పులుల సంచారం కలకలం రేకెత్తిస్తోంది. తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చినవి మహారాష్ట్ర పులులుగా అధికారులు గుర్తించారు. బేస్ క్యాంప్స్ ఏర్పాటు చేసి పులిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్థుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు.
Continues below advertisement