Warangal LokamanyaExpress Bomb Threat :కాజిపేట్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు | ABP Desam
Warangal Lokamanya Express ట్రైన్ లో బాంబ్ ఉందని పోలీసులకు సమాచారం రావడంతో కాజిపేట్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్ తో రైల్ మొత్తం తనిఖీ నిర్వహించారు. ఎలాంటి బాంబ్ దొరకకపోవడంతో పోలీసులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ముంబై నుంచి ఈ ఫేక్ కాల్ వచ్చినట్టుగా గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు