International Egg Commission Chairman Suresh Interview:వరి వదిలేయండి..ఆధారపడాల్సిన పనిలేదు|ABP Desam

పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లపై హైదరాబాద్ లో అవగాహానా సదస్సు నిర్వహించారు.మొక్కజొన్న సాగుపై తెలంగాణాలో వరి రైతులు దృష్టిసారించాలని, అలా మొక్కజొన్న ఎంత సాగుచేసినా కొనేందుకు సిద్దంగా ఉన్నామని పౌల్ట్రీపరిశ్రమఅసోసియేషన్ తెలిపింది. అంతేకాదు నకిలీ కోడిగుడ్లు తయారీపై సోషల్ మీడియాలోప్రచారం నమ్మొద్దని,అలా చేయడం అసాధ్యం అంటున్నారు ABP దేశంతో అంతర్జాతీయ ఎంగ్ కమీషన్ చైర్మెన్ సురేష్ చిట్టూరి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola