Warangal IT Hub : కాకతీయ నగరానికి ఐటీ కంపెనీల జాడేదీ..?
Continues below advertisement
1400ల కు పైగా ఐటీ కంపెనీలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విరాజిల్లుతుంటే అంత చరిత్ర కలిగిన రాష్ట్ర రెండో రాజధానిగా చెప్పుకుంటున్న ఓరుగల్లు నగరం మాత్రం కేవలం మూడు నాలుగు కంపెనీలకే పరిమితమైంది.
Continues below advertisement